IPL 2020 : Five Sixes In An Over| Rahul Tewatia IPL Career, Debut for Rajasthan Royals In 2014

Oneindia Telugu 2020-09-28

Views 225

IPL 2020, RR vs KXIP: Here's all you need to know about Rahul Tewatia, who wasn't the 'Man of the Match', but
played the most impactful knock on Sunday

#Ipl2020
#RahulTewatia
#Rajasthanroyals
#RahulTewatiaIPLCareer
#RRvsKXIP
#RahulTewatiaFiveSixesInAnOver
#RahulTewatiaIPLDebutRajasthanRoyals
#MayankAgarwal
#NicholasPooran
#KlRahul
#JofraArcher
#SanjuSamson
#Kxipvsrr
#Rrvskxip

ఆదివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే రాజస్థాన్ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. యువ ఆటగాడు సంజూ శాంసన్‌ (85; 42 బంతుల్లో 4x4, 7x6), కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ ‌(50; 27 బంతుల్లో 7x4, 2x6), రాహుల్‌ తెవాటియా (53; 31 బంతుల్లో 7x6) విజయంలో కీలక పాత్ర పోషించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS