రీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ముమైత్ ఖాన్ మోసం చేసిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గోవా ట్రిప్ కోసమని కార్ బుక్ చేసుకున్న ఆమె చివరికి డబ్బులు ఇవ్వకుండా చీట్ చేసిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఆ వివాదంపై ముమైత్ ఖాన్ వివరణ ఇచ్చింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు టార్గెట్ చేసినట్లు తెలిసింది
#MumaithKhan
#Telangana
#Tollywood
#Goa
#Punjagutta