#Watch PM Narendra Modi Inaugurates Atal Tunnel at Rohtang వాజ్‌పేయ్‌ కల సాకారం..!! || Oneindia

Oneindia Telugu 2020-10-03

Views 2.9K

Prime Minister Narendra Modi inaugurated the Atal Tunnel in Rohtang on October 03. Defence Minister Rajnath Singh, Himachal Pradesh Chief Minister Jairam Thakur, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane were present during the inauguration.
#AtalTunnel
#WorldLongestHighwayTunnel
#AtalRohtangTunnel
#RohtangSpiti
#RajnathSingh
#Himalayas
#LehManaliHighway
#HimachalPradesh
#PMMODI
#ManaliLehdistance
#BorderRoadsOrganisation
#AtalBihariVajpayee
#India
#NarendraModi

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగంగా పేరు తెచ్చుకున్న అటల్‌ టన్నెల్‌ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో ప్రధాని మోడీ ఈ భారీ సొరంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, మరో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌తో పాటు పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form