Actor Prakash Raj's Green India Challenge | Praised CM KCR

Filmibeat Telugu 2020-10-03

Views 2.2K

Prakash Raj participated in the Green India Challenge. He thanked Rajya Sabha MP Joginapally Santosh for initiating Green India Challenge and carrying forward Haritha Haram the bigger Vision of Honorable CM KCR garu.
#GreenIndiaChallenge
#ActorPrakashRaj
#PrakashRajParticipatesGreenIndiaChallenge
#CMKCR
#JoginapallySantosh
#HarithaHaram
#Trisha
#Telangana
#Mohanlal

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌ సవాలును బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్వీకరించారు. తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ఐదారేండ్లలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చారని అన్నారు

Share This Video


Download

  
Report form