IPL 2020, Chennai super kings, CSK Coach Stephen Fleming Rebukes Journalist for Questioning Kedar Jadhav's Promotion
#Csk
#Chennaisuperkings
#Dhoni
#Jadhav
#Cskvssrh
#Srhvscsk
#StephenFleming
#Ipl2020
#Iplt20
ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం వార్నర్ సేన 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. మొదట దీపక్ చహర్ (2/31), పీయూష్ చావ్లా (1/20) సన్‌రైజర్స్‌ను దెబ్బ తీసినా.. 20 ఏళ్ల ప్రియమ్ గార్గ్ (51 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 1×6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు పుంజుకుని 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.