Payal Ghosh Met Telangana Leader & Central Minister Kishan Reddy || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-07

Views 783

Payal ghosh meets minister Kishan Reddy.
#Payalghosh
#AnuragKashyap
#KishanReddy
#Bjp
#Ncw
#Bollywood
#Mumbai
#telangana

బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ అనురాగ్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొన్నేళ్ల క్రితం తనపై అత్యాచారం చేయబోయడని అతనికి శిక్ష పడాల్సిందే అంటూ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదని అనిపిస్తోంది. మరోవైపు అనురాగ్ కశ్యప్ కూడా ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సారి పాయల్ ఘోష్ ఈ వివాదంలో పొలిటికల్ లీడర్స్ నుంచి కూడా సపోర్ట్ కోరుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS