Telangana Government Has Given Permission For Uranium Mining : Kishan Reddy || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-17

Views 628

Union Home Minister Kishan Reddy has blamed Telangana government's on uranium mining. He slams the Congress along with the TRS party.
#UraniumMining
#Nallamala
#AP
#Telangana
#tigers
#leopard
#slothbear
#modi
#kcr
#jagan


యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం డ్రామాలు అడుతోందని కేంద్ర హోంశాఖ సహయా మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు,కాంగ్రెస్ పార్టీలు తవ్వకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల మేరకే కేంద్ర ప్రభుత్వం అక్కడ పరిశోధనలు చేస్తోంది తప్ప, ఎలాంటీ తవ్వకాలు చేపట్టడడం లేదని ఆయన స్పష్టం చేశారు. యురేనియం లభ్యం పై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం కూడ 2016లో అనుమతులు ఇచ్చిందని ఆయన వివరించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టింది. దీంతో సభ మొత్తం తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా అంతకు ముందే సీఎం కేసిఆర్ యురేనియం తవ్వకాలను ఆనుమతి ఇవ్వమని సీఎం కేసిఆర్ సైతం సభలో ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS