Ravindra Jadeja and Faf du Plessis combined to pull off an exceptional relay catch in CSK's clash against KKR in IPL 2020 on Wednesday.
#IPL2020
#KKRvsCSK
#RavindraJadeja
#SunilNarine
#FafduPlessis
#ChennaiSuperKings
#ShaneWatson
#RahulTripathi
#MSDhoni
#AmbatiRayudu
#Cricket
#SamCurran
#ShardhulThakur
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మార్క్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బౌండరీ లైన్ వద్ద సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకొని సహచర ఆటగాడు ఫాఫ్ డూప్లెసిస్‌కు అందించాడు.