IPL 2020,RR vs DC : Rishabh Pant Run Out Divides Commentary Box || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-10

Views 19

Rishabh Pant's run out in the RR vs DC match drew different opinions. Kevin Pietersen thought it was Pant's fault. Murali Kartik thought it wasn't.
#IPL2020
#RRvsDC
#SteveSmith
#BenStokes
#SanjuSamson
#RahulTewatia
#RajasthanRoyals
#DelhiCapitals
#RishabPanth
#ShreyasIyer
#Cricket


రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌటయ్యాడు. ఇప్పటికే రిషభ్ పంత్‌పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుంది. పంత్ క్రీజులో నిద్ర పోతున్నట్లున్నాడని, వాకింగ్ చేస్తూ ఔటయ్యాడని అతని రనౌట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS