India has received a fresh Set from Switzerland on the Swiss bank account details of its nationals and entities. This is the second set of Swiss bank account details that India has received under the automatic exchange of information pact with Switzerland.
#Swissbankaccounts
#blackmoney
#SwissBankaccountholders
#IndiaGotSwissBankAccountDetails
#Switzerland
#IndiaGovt
#Incometax
#automaticexchangeofinformation
నల్లధనంపై పోరులో మరో కీలక అడుగుపడింది. స్విస్ బ్యాంకులో అకౌంట్లు కలిగిన భారతీయులు, భారత కంపెనీలకు చెందిన మరో జాబితా కేంద్ర ప్రభుత్వం చేతికి వచ్చింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా భారత్‌కు చెందిన పలు ఖాతాల వివరాలను అందించింది.