IPL 2020, SRH vs RR:Rahul Tewatia & Khaleel Ahmed Get Involved In A Heated Argument During The Match

Oneindia Telugu 2020-10-12

Views 8

IPL 2020, SRH vs RR : khaleel ahmed and Rahul tewatia get involved ina heated argument in final over throughout RR and SRH. After that Warner steps in and tries to calm Tewatia down.
#IPL2020
#RahulTewatia
#khaleelahmed
#RiyanParag
#SRHvsRR
#SanjuSamson
#SteveSmith
#DavidWarner
#PriyamGarg
#ManishPandey
#RajasthanRoyals
#SunrisersHyderabad
#Cricket
#TeamIndia


ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ తెవాటియా.. పేసర్ ఖలీల్ అహ్మద్‌తో గొడవ పడ్డాడు. ఖలీల్ ఏదో అభ్యంతర వ్యాఖ్య చేయడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు.

Share This Video


Download

  
Report form