Khaleel Ahmed dismissed D ' Arcy Short early as he got off to a dream start in his maiden Australia tour.
#IndiavsAustralia1stT20
#IndvsAus
#viratkohli
#rohitsharma
#KhaleelAhmed
బ్రిస్బేన్‌లోని ది గబ్బా వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియాల తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మరుపురాని అనుభవం ఎదురైంది. ఖలీల్ అహ్మద్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు . భారత బౌలర్ ఖలీల్ అహ్మద్.. వేసిన తొలి బంతికే తొలి వికెట్‌ను తీశాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ డార్సీ షార్ట్ షాట్ కొడదామని ప్రయత్నించి కుల్దీప్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. 12బంతులు ఆడిన షార్ట్ 7పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. డార్సీ షార్ట్ ఔట్ కావడంతో క్రిస్ లీన్ క్రీజులోకొచ్చాడు. అయితే క్రిస్ లీన్ ని కుల్దీప్ యాదవ్ పెవిలియణ్ కి పంపాడు.