G Kishan Reddy @AIIMS - Insurance Scheme for Frontline COVID-19 Warriors | Part 02

Oneindia Telugu 2020-10-15

Views 829

Union Minister for state home affair G Kishan Reddy has inspected AIIMS at Bibinagar.
#GKishanReddy
#GKishanReddyinspectsAIIMSHospital
#COVID19frontlinewarriors
#TelanganaBibinagarAIIMS
#UnionMinisterGKishanReddy
#HyderabadFloods
#Hyderabadrains
#Coronavirus
#Telangana

శ‌నివారం ఎయిమ్స్ ని సందర్శించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. .. అక్క‌డి అధికారులతో సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ పై వైద్యులు, వైద్య పారిశుధ్య సిబ్బంది చేస్తున్న పోరాటానికి చిహ్నంగా వారిని కరోనా వారియార్స్ గా గుర్తిస్తూ పీఎం నరేంద్రమోదీ ప్రభుత్వం, డాక్టర్లకు యాభై లక్షల రూపాయల భీమా సదుపాయం అందుబాటులోకి తెచ్చింది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గుర్తుచేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS