DnA is Back! Official confirmation about Anirudh's reunion with Dhanush
#Anirudh
#AnirudhRavichander
#Kollywood
#Master
#D44
#Dhanush
#HappyBirthdayAnirudh
#Hbdanirudhravichander
#jersey
#Quitopannuda
నాని నటించిన జర్సి సినిమా తీసుకున్నట్లయితే.. అందులో రైల్వే స్టేషన్ సీన్ ఎంతో మోటివేశనల్ గా ఉంటుంది. ఆ సీన్ లో నాని ఎంత బాగా యాక్ట్ చేసిన.. డైరెక్టర్ గౌతమ్ ఎంత బాగా తెరకెక్కించిన.. అక్కడ సరైన BGM పడకపోతే.. ఆ సీన్ అస్సలు పండదు.. కానీ అనిరుధ్ కి ఆ సన్నివేశం వాల్యూ తెలుసు!!