Bigg Boss Telugu 4, Gangavva of the Village Show Youtube channel fame has quit the show. On Saturday's episode, Gangavva said that she was unable to cope in the house. Her health woes were also becoming a growing concern for the showrunners. Citing health reasons, Gangavva finally took the exit from the house with permission from Bigg Boss.
#Biggboss4telugu
#Biggbosstelugu4
#Mukkuavinash
#Gangavva
#AkkineniNagarjuna
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన గంగవ్వ అనూహ్య పరిస్థితుల్లో బయటకు వెళ్లిపోయారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో బిగ్‌బాస్ అనుమతి మేరకు ఆమె తన సొంతింటికి వెళ్లిపోయారు. తన సొంత గ్రామం జగిత్యాలకు సమీపంలో లంబాడిపల్లెకు చేరుకొన్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. తన సొంత ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకొన్నారు.