Bigg Boss 4 Telugu is a top most reality show. gangavva is a special contestant in this game. last week gangavva sent out from the house because of illness. But now sources said that gangavva sent out of intentionally by biggg boss team.
#BiggBossTelugu4
#Gangavva
#BB4Elimination
#JordarSujatha
#AmmaRajasekhar
#kumarsai
#Noelsean
#AnchorLasya
#Abhijeeth
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#tollywood
బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌కు గంగవ్వ ప్రత్యేకమైన కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే.గంగవ్వను జాగ్రత్తగా చూసుకోవాలని ఇంటి సభ్యులందరికీ నాగార్జున సూచించాడు. ఇక ఒక్కొక్కరు పోటీ పడి మరీ గంగవ్వ చుట్టూ చేరారు. అందులో కొందరు నిజమైన ప్రేమతో ఉంటే ఇంకొందరు మాత్రం ఓట్లు, సింపతి, ఫాలోయింగ్ అంటూ ఇలా లెక్కలు వేసుకొచ్చిన వారుకొందరు. మొత్తానికి గంగవ్వను ఐదో వారంలో బయటకు పంపించేశారు. దానికి కారణాలు చాలా ఉన్నాయంటూ బయటకు వినిపిస్తున్నాయి.