IPL 2020: Kieron Pollard Says Rohit Is Unwell , Admits KXIP Deserves Win | MI Vs KXIP

Oneindia Telugu 2020-10-19

Views 1.5K

PL 2020 : MI vs KXIP: It was a game we should have won, says Pollard. KL Rahul's 51-ball 77 kept Punjab on course in the 177 chase before a late fightback from Mumbai forced the match into a Super Over. An all-round performance from KXIP saw it win the second Super Over after the first ended in a tie.

#MIVsKXiP
#Kxipvsmi
#MumbaiIndians
#KlRahul
#KingsxiPunjab
#Ipl2020
#Pollard
#MayankAgarwal
#ChrisGayle

క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయాన్నందుకుంది. డబుల్ సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో 6వ స్థానంలోకి వచ్చి ప్లే ఆఫ్ ఆశలను రెకెత్తించింది. అయితే తొలిసూపర్ ఓవర్‌లో సులువుగా గెలిపించలేకపోయాననే బాధతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌కు డుమ్మా కొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS