Rohit Sharma, the Mumbai Indians skipper, confirmed that he'll open the batting during IPL 2020. In an online press conference, which both the captain and coach Mahela Jayawardene attended, Rohit said although the team is keeping "all options open" when it comes to their batting, he will start the 13th edition of the tournament as an opener.
#MumbaiIndians
#Ipl2020
#Indianpremierleague
#Cskvsmi
#MiVsCSK
#Chennaisuperkings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎడిషన్‌లో తానే ఓపెనింగ్ చేస్తానని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అయితే జట్టు అవసరాల కోసం ఎక్కడైనా ఆడుతా అని కూడా తెలిపాడు. గత రెండు సీజన్లలో రోహిత్ బ్యాటింగ్ స్థానం గురించి చాలా చర్చలు జరిగాయి. ఎందుకంటే.. ముంబై జట్టులో చాలా మంది ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌లు ఉండడమే అందుకు కారణం. క్రిస్ లిన్, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్ లాంటి ఓపెనింగ్ చేసే బ్యాట్స్‌మన్‌లు ముంబైకి ఉన్నారు.