India-China Stand Off : India Releases Chinese Soldier Who Had Strayed Across Border

Oneindia Telugu 2020-10-21

Views 2K

Chinese soldier, who was apprehended by the Indian Army in the Demchok sector of eastern Ladakh after he had strayed across the Line of Actual Control (LAC), was handed back to China on Tuesday night. “Indian Army handed over the Chinese soldier Corporal Wang Ya Long to the Chinese Army at the Chushul Moldo meeting point, last night,” news agency ANI wrote on Twitter on Wednesday morning.


భారత భూభాగంపైకి అక్రమంగా చొరబడ్డ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడి అప్పగింత పూర్తయింది. సరిహద్దులను దాటుకుని భారత్‌లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వాస్తవాధీన రేఖ సమీపంలోని ఛుసుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద అతణ్ని పీఎల్ఏ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

#IndiaChinaFaceOff
#chinaindiaborder
#LAC
#PangongTso
#IndianArmy
#MinistryofExternalaffairs
#IndiavsChina
#IndiaChinaStandOff
#Pangong
#anuragsrivastava
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS