PL 2020, KXIP vs SRH: Mandeep Singh Receives Huge Praise For Playing Match After Father's Demise Last Night
#Mandeep
#MandeepSingh
#Kxip
#KingsxiPunjab
#SunRisersHyderabad
#Kxipvssrh
#Srhvskxip
#Ipl2020
#SachinTendulkar
#Nitishrana
#MayankAgarwal
#KlRahul
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ పుట్టెడు దు:ఖంతోనే బరిలోకి దిగాడు. శుక్రవారం రాత్రే మన్‌దీప్ సింగ్ తండ్రి మరణించాడు. అయినా ఆ బాధను పంటి బిగువన అదిమిపెట్టి.. జట్టు విజయం కోసం బరిలోకి దిగాడు. మయాంక్ అగర్వాల్ గాయపడటంతో ఓపెనర్‌గా తన సేవలందించేందుకు మన్‌దీప్ ముందుకు వచ్చాడు. తన ధైర్యమైన నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం సలాం చేస్తోంది.