Poison Movie Shooting Coverage. Under C L N Media Banner with lead roles Ramana, Safi, Simran, Sarika
#PoisonMovie
#PoisonMovieShootingCoverage
#Ramana
#CLNMedia
#Safi
#Simran
#Sarika
'పాయిజన్' చిత్రం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో శనివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశాన్ని హీరో రమణ, హీరోయిన్స్ సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్యలపై తెరకెక్కించారు దర్శకుడు రవిచంద్రన్. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది