IPL 2020 : Chennai Super Kings : It's Just A Game...": MS Dhoni's Wife Sakshi Posts Heartfelt Poem As CSK Miss Out On IPL 2020 Playoff Spot
#CSK
#Chennaisuperkings
#CSKforever
#Msdhoni
#Dhoni
#Ipl2020
#SakshiDhoni
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆదివారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించినా.. చెన్నైకి ఉన్న ఆఖరి అవకాశాలు పోయాయి. ఈ విషయం ఇదివరకే స్పష్టమైనా ఆదివారం వరకూ మిగతా జట్ల ఫలితాల ఆధారంగా ధోనీసేనకు గణంకాల పరంగా చివరి అవకాశం ఉండేది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ గెలవడంతో చెన్నై అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.