Blue Moon 2020: Halloween Blue Moon Night will come after 19 years. On Halloween, a rare Blue Moon will appear in the sky for the first time since 2001. A Blue Moon occurs when it coincides with Halloween every 19 years. According to NASA, the next time when a Blue Moon and Halloween coincides will be in the year 2039.
#BlueMoon2020
#RareHalloweenBlueMoon
#NASAHalloween
#Moonnotreallyblue
#NASA
#sky
#fullmoon
#India
ప్రతీ ఏటా అక్టోబర్ 31న ఆకాశంలో నీలి చంద్రుడు దర్శనమిస్తుంటాడు. భారత్ లో శనివారం రాత్రి 8.19 గంటలకు బ్లూమూన్ సంభవించనున్నట్టు శాస్తవేత్తలు తెలిపారు. కానీ శనివారం వచ్చే బ్లూమూన్‌ను మళ్లీ చూడాలంటే 2039 వరకు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.