పాకిస్థాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకొని క్రికెట్ ఆడేవాడని తెలిపాడు. 1987 ఇంగ్లండ్ పర్యటనలో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయిన ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకొని బరిలోకి దిగాడని ఈ పాక్ మాజీ క్రికెటర్ గుర్తు చేసుకున్నాడు.
#ImranKhan
#SarfrazNawaz
#PakCricketer
#PakPrimeMinister
#Cricket