Indian fans slams pak former cricketer Aaqib Javed for his "ipl produces low quality bowling"statement.
#Ipl2022
#Bcci
#AaqibJaved
#Psl
ఐపీఎల్)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావెద్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకీబ్ జావెద్ మెంటల్ డాక్టర్‌ను సంప్రదించాలని, మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ కన్నా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్‌ఎల్) గొప్పదన్న అకీబ్.. భారత క్యాచ్ రిచ్ లీగ్‌లో లో క్వాలిటీ బౌలింగ్ ఉంటుందని, ఒకే రకమైన క్రికెట్ ఆడుతారని విమర్శించాడు. కానీ పీఎస్‌ఎల్ అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మన్ రాణించేలా ఉంటుందని, అందుకే పీఎస్‌ఎల్ గొప్ప లీగ్ అంటున్నానని తెలిపాడు