Supreme Court Justice Samuel Alito has ordered election officials in Pennsylvania to keep separate the mail ballots that arrived after Election Day. Alito also ordered to continue the counting of votes, rejecting demands by the Republicans to stop the count.
#USElection2020
#JoeBiden
#DonaldTrump
#KamalaHarris
#BarackObama
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates
కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ వర్గం పెన్సిల్వేనియా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అలిటో రిపబ్లికన్ల విజ్ఞప్తిని తోసిపుచ్చారు. కౌంటింగ్ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలని... అదే సమయంలో మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లను మాత్రం విడిగా లెక్కించాలని చెప్పారు.