Gatham Director Kiran Reddy Shares His Inspiring Film Journey

Filmibeat Telugu 2020-11-08

Views 44

Director Kiran Reddy's film Gatham exclusively on Amazon Prime Video. The highly awaited thriller stars Rakesh Galebhe, Bhargava Poludasu, Poojitha Kuraparthi, Lakshmi Bharadwaj, and is jointly produced by Offbeat Films and S Originals, in association with Mango Mass Media.Gatham is Kiran Reddy’s first film as director and co-producer
#GathamMovie
#GathamDirectorKiranReddy
#AmazonPrimeVideo
#RakeshGalebhe
#MangoMassMedia
#BhargavaPoludasu
#PoojithaKuraparthi

ఈ మధ్య ఓటీటీలో విడుదలైన గతం సినిమా అమెరికా నేపథ్యంలో తెరకెక్కింది. అంతా కొత్తవారు సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కిరణ్ రెడ్డి తన సక్సెస్‌ గురించి మనతో పంచుకున్నారు .అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఆడియెన్స్‌ ముందుకు వచ్చిన చిత్రం 'గతం'. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా అందర్నీ ఆకట్టుకుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS