Atmanirbhar Bharat: FM grants ₹900 cr for Covid-19 vaccine R&D

Oneindia Telugu 2020-11-12

Views 3K

Rs 900 crores provided for Covid Suraksha Mission for research and development of the Indian COVID vaccine to the Department of Biotechnology: Finance Minister Nirmala Sitharaman.
#AtmanirbharBharat
#AtmanirbharBharat3.0
#NirmalaSitharaman
#CovidSurakshaMission
#IndianCOVIDvaccine
#COVID19Vaccine
#PMModi

ప్రాణాంతక కరోనా వైరస్‌ను రూపుమాపడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశీయంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్ సురక్షా మిషన్ కింద ఈ మొత్తాన్ని కేటాయించింది. కోవిడ్ సురక్షా మిషన్‌ను కేంద్ర బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ శాఖకు ప్రత్యకంగా ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS