The International Cricket Council on Thursday began the countdown to ICC T20 World Cup 2021 which is scheduled to be held in India in October-November.
#T20WorldCup2021
#ICC
#SouravGanguly
#BCCI
#ICCT20WorldCup2021
#ManuSawhney
#Cricket
భారత్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కౌంట్‌డౌన్ ఆరంభించింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ట్రోఫీని గురువారం దుబాయ్‌లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. 2021 సెప్టెంబరు-నవంబరుల్లో పొట్టికప్ జరగనుంది. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో కూడా ఐపీఎల్ 2020ని సమర్థంగా నిర్వహించిన బీసీసీఐ, యూఏఈ బోర్డులను మను సాహ్ని అభినందించాడు.