Here are a few tips to help you enjoy a safe and healthy Diwali.
#Diwali
#Crakers
#SafetyPrecautions
#Festival
#Telangana
దీపావళిని అందరు ఎంతో సరదగా పటాసులు కలుస్తూ జరుపుకుంటారు. అయితే పటాసులు కాల్చేటపుడు చాలామంది ప్రమాదాల బారిన పడుతుంటారు.అలాంటపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం గా కళ్ళకు ఎటువంటి హాని కలగకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలను నిమ్మగడ్డ శ్రీ లక్ష్మి గారు వన్ ఇండియా కు తెలిపారు.