“I get asked a log of questions about Virat Kohli, he’s just another player to me it doesn’t really bother me. There’s not really a relationship there with him to be fair, I see him at the toss and play against him and that’s about it,” Paine told.
#INDvsAUS2020
#IndvsAus
#ViratKohli
#TimPaine
#MayankAgarwal
#JaspritBumrah
#MohammedShami
#YuzvendraChahal
#ShikharDhawan
#PritviShaw
#Navdeepsaini
#Manishpandey
#shreyasiyer
#sanjusamson
#BCCI
#Cricket
ఈ తరం క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. నిలకడకు మారుపేరైన విరాట్.. తన బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వేటలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. మరెన్నో ఘనతలను అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం తర్వాత అంత గొప్ప పేరు సాధించిన ఆటగాడు కోహ్లీ.