GHMC Elections 2020 : BJP releases first list of 21 candidates for GHMC elections 2020
#Ghmcelections
#Ghmcelections2020
#Hyderabad
#Telangana
#Trs
#Bjp
#Kcr
#Ktr
#Bandisanjay
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలో పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. బుధవారం రాత్రి బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది.