Covin App To Track COVID-19 Vaccine, developed by the central government will be a key part of india's vaccine rollout as it will streaming data on covid 19 vaccine procurement, distribution, circulation, storage and dose schedules.
#CovinApp
#COVID19Vaccine
#CovinAppTrackCOVID19Vaccine
#coronavaccinetrackerapp
#WHO
#covid19vaccineprocurement
#India
#Coronavirus
#CoronaVaccine
#AyushmanBharat
#ColdChain
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్రం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా వ్యాక్సిన్‌పై పూర్తి వివరాలు అందుబాటులో ఉంచేందుకు కోవిన్ పేరుతో కొత్త యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది. కేంద్రం అభివృద్ధి చేస్తున్న యాప్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని వివరాలను అందుబాటులోకి తెస్తోంది.