Ind vs Aus 1st ODI : Aaron Finch, The 2nd Fastest Australian To Hit 5000 ODI Runs

Oneindia Telugu 2020-11-27

Views 21

Australia vs India, 1st ODI: Aaron Finch Becomes Second Fastest Australian To Score 5,000 Runs In ODIs
#Aaronfinch
#Finch
#Indiavsaustralia
#DavidWarner
#Indvsaus

ఆస్ట్రేలియా ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ‌రో మైలురాయిని అందుకున్నాడు. వ‌న్డేల్లో ఐదు వేల ప‌రుగులు సాధించిన ఆసీస్ క్రికెట‌ర్‌గా నిలిచాడు. శుక్రవారం సిడ్నీలో భార‌త్‌తో ప్రారంభ‌మైన తొలి వ‌న్డేలో ఫించ్ ఆ రికార్డును సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఆరో ఓవర్ ఐదవ బంతికి సింగల్ తీసిన ఫించ్‌.. ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఫించ్‌కు ఇది 130వ వ‌న్డే. అత‌ని కెరీర్ స‌గ‌టు 40.98గా ఉంది. వ‌న్డేల్లో ఫించ్ మొత్తం 16 సెంచ‌రీలు, 27 హాఫ్ సెంచరీలు చేశాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS