Ind vs Eng 2nd ODI : Sanjay Manjrekar, the former Indian cricketer, has lashed out at the Men in Blue’s batters for their approach against Moeen Ali in the second ODI on Friday at the MCA Stadium in Pune.
#ViratKohli
#SanjayManjrekar
#IndvsEng
#MoeenAli
#TeamIndia
#HardikPandya
#KLRahul
#ShikharDhawan
#KrunalPandya
#IndvsEng2ndODI
#PrasidhKrishna
#RohitSharma
#SuryakumarYadav
#ShardhulThakur
#Cricket
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. రెండో వన్డేలో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా.. రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.