China Military Camps Along LAC సరిహద్దుల్లో చైనా దొంగదెబ్బ..భారత్‌ను ఏమార్చి, జవాన్ల దృష్టి మరల్చి!

Oneindia Telugu 2020-12-09

Views 358

China has been developing several military camps in their depth areas all along the LAC since the 2017 Doklam crisis to enhance its preparedness during military conflicts, government sources said.
#IndiaChinaBordertensions
#IndiaChinastandoff
#PostDoklam
#ChinaMilitaryCampsLAC
#ArunachalPradesh
#easternLadakh
#Doklam
#China
#PeoplesLiberationArmy
#Chinesemilitary
#IndianArmy
#IndiaChinafaceOff
#LAC
#BhutanChina
#BhutanChinaborder
#Chinesearmy

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద సుమారు అయిదు నెలల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన చైనా.. తన దుందుడుకు చర్యలను మానుకోవట్లేదు. భారత ఆర్మీ, సరిహద్దు భద్రతా జవాన్ల దృష్టిని మరల్చి వాస్తవాధీన రేఖ వెంట భారీగా మిలటరీ శిబిరాలను నెలకొల్పింది. లఢక్ దగ్గర మొదలైన ఈ ఆర్మీ పోస్టులు, మిలటరీ శిబిరాల ఏర్పాటు అరుణాచల్ ప్రదేశ్ వరకూ కొనసాగినట్లు భారత్ గుర్తించింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS