India Readies For 600 Million Covid Vaccine Doses | Oneindia Telugu

Oneindia Telugu 2020-12-13

Views 396

Covid Vaccine : India will deploy its vast election machinery to deliver 600 million doses of coronavirus vaccines to the most vulnerable people in the next 6-8 months through conventional cold chain systems.
#Bharatbiotech
#Coronavirus
#Covid19
#CovidVaccine
#Zyduscadila
#Sputnik
#Serum

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఎన్నికల యాంత్రాంగం.. 60 కోట్ల డోసులు అందించేందుకు సిద్ధం. దేశంలో కరోనా వైరస్ తన ప్రభావాన్ని విజృంబిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి గురైనవారికి 60 కోట్ల డోసుల వ్యాక్సిన్‏ను అందించేందుకు ఎన్నికల యంత్రాంగాన్ని వినియోగించనున్నట్లు నీతిఅయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. తొందర్లోనే ఈ టీకాలను అనుమతి వస్తుందని తెలిపారు. రాబోయే 6, 8 నెలల్లో సాంప్రదాయ కోల్డ్ చైన్ వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ జరుగుతుందని.. ఇందుకోసం ఈ ఎన్నికల యాంత్రం సాయం తీసుకుంటామని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS