రాజమహేంద్రవరం హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన TDP MLA ఆది రెడ్డి భవాని!

Oneindia Telugu 2020-12-15

Views 655

TDP MLA Adireddy Bhavani inspected the water plant that supplies good water to the city of Rajamahendravaram after an elusive disease in Eluru.
#Eluru
#EluruDisease
#MLAAdireddyBhavani
#Rajamahendravaram
#AndhraPradesh

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వచ్చిన తరువాత అప్రమత్తమైన అధికారులు నీటి శుద్ధి విషయమై శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపధ్యం లో రాజమహేంద్రవరం హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించారు ఎమ్మెల్యే ఆది రెడ్డి భవాని. ఏలూరు ఘటనలు జరగకూడదని ముందు జాగ్రత్త చర్యగా వాటర్ ప్లాంట్స్ పరిశీలనా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.నీటిని ఎలశుద్ది చేస్తున్నారు ? ఎంత పరిమాణంలో రసాయనాలు కలుపుతున్నారు అనే విషయాలను స్వయంగా పరిశీలించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS