The Border Gavaskar Trophy Test series is just hours away from getting underway. Ahead of the Adelaide Test, Indian captain, Kohli opened up on why he stopped the crowd from booing Smith. “It was an incident that had happened. You guys realized what had happened. You had gone through everything that already happened and it was done. I feel like in life nothing can be that permanent.
#ViratKohli
#Virat
#Stevesmith
#Indiavsaustralia
#Indvsaus
#Adelaidetest
భారత్-ఆస్ట్రేలియా మధ్య మరికొద్ది సేపట్లో ఫస్ట్ టెస్ట్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గురువారం సరదాగా చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా 2019 ప్రపంచకప్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటనను స్మిత్ గుర్తు చేశాడు.