Ind vs Aus 1st Test: India Record Lowest Test score 36/9, Australia Humiliate India at Adelaide

Oneindia Telugu 2020-12-19

Views 98

India recorded their lowest total in Test cricket when they ended the second innings at 36 for 9 on the third day of the day-night Test against Australia at the Adelaide Oval on Saturday.
#IndiavsAustralia1stTest
#INDVSAUSTest
#IndiarecordlowestTestscore
#KohliSuperhumanStunningCatch
#AustraliaHumiliateIndia
#Hazlewood
#AdelaideOval
#PatCummins
#ViratKohliRunOut
#AjinkyaRahaneTrolled
#cricketnews
#ShaneWarne
#ViratKohliRunOutShame
#Pujara
#ViratKohliMissesHundred
#FunnyMemes
#Cricket
#Shami
#INDvsAUSTest
#AUSvsIND

తొమ్మిది పరుగులకు ఒక వికెట్ ఓవర్ నైట్ స్కోర్‌తో మూడోరోజు ఇన్నింగ్‌ను ఆరంభించిన కోహ్లీసే.. ఆసీస్ పేసర్ల ధాటికి చెల్లాచెదురైపోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం. బ్రేకుల్లేకుండా సాగింది. 19 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. 19 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయిన జట్టు ఇప్పటిదాకా ఏదీ లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS