Centre Gives Permission To Additional Loan For AP,Telangana And 3 other States

Oneindia Telugu 2020-12-21

Views 12

The central government has allowed five states, including the Telugu states, which have implemented reforms related to facilitation installments, to borrow an additional Rs 16,728 crore. The governments of AP, Telangana, Madhya Pradesh, Karnataka and Tamil Nadu have been given permission by the Union Finance Ministry to take additional loans in the open market to this extent.
#NirmalaSitharaman
#PMModi
#APCMJagan
#AP
#Telangana
#CentralGovt
#Loans

సులభతర వాయిదాలకు సంబంధించిన సంస్కరణల్లో అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు సహా 5 రాష్ట్రాలు 16,728 కోట్ల రూపాయల మేర అదనపు ఋణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ, తెలంగాణ, మధ్య ప్రదేశ్,కర్ణాటక తమిళనాడురాష్ట్రాలప్రభుత్వాలు ఈ మేరకు బహిరంగ మార్కెట్ లో అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS