Union Home Secretary Kishan Reddy said the new agricultural laws would benefit farmers. Addressing a meeting at the BJP office in Hyderabad on Monday, Kishan Reddy said the Center had brought in new cultivation laws to stand up for the farmers as the path policies were not good for them. He said the center would take supportive measures to benefit the farmers in the fragment.
#KishanReddy
#BJP
#Farmers
#NewAgriculturalLaws
#CultivationLaws
#PMModi
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర హోం శాఖసహాయ కార్యదర్శి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ భాజపా కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న కిషన్ రెడ్డి పాత విధానాలతో రైతులకు మేలు జరగడం లేదని రైతులకు అండగా నిలబడడానికి కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. శకలం లో రైతులకు మేలు జరిగేలా కేంద్రం సహాయక చర్యలు తీసుకుంటుందని అన్నారు.