Wishes pour for Andhra Pradesh CM Jagan Mohan Reddy on his birthday. In Hyderabad also fans Celebrates AP CM YS Jagan Birthday.
#JaganBirthdayCelebrationsinHyderabad
#APCMYSJaganBirthday
#Andhrapradesh
#Ysjagan
#Amaravati
#Ysrcp
#Apgovt
#Telangana
#WishespourforAPCM
#yssharmilapartyinhyd
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒకపక్క వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేకులు కట్ చేస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తుంటే, మరోపక్క సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదు వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాదు లో జగన్ అభిమానులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు