District Medical Officer Dr Pramod Kumar told the media on Thursday that all the five who had recently come to the village from Britain had no corona symptoms and were all healthy. Corona excretion in the district has been declining for the past 3 months.
#NewCoronaStrain
#Covid19
#UKVirus
#Britain
#DrPramodKumar
#Peddapalli
బ్రిటన్ నుంచి ఇటీవల పెద్దపల్లికి వచ్చిన అయిదుగురికి కరోనా లక్షణాలు లేవని వారంతా ఆరోగ్యాంగా ఉన్నారని జిల్లావైద్య అధికారి డా ప్రమోద్ కుమార్ తెలిపారు కాగా గురువారం పెద్ద పల్లి లో ఆయన మీడియా తో మాట్లాడారు. గత 3 నెలల నుంచి జిల్లాలో కరోనా ఉదృతి తగ్గిందని తెలిపారు.