Andhra Pradesh : "Jr.NTR To Become Next Chief Minister Of AP" Flexy Gone Viral

Oneindia Telugu 2020-12-28

Views 3

Fans of senior and junior NTRs in Andhra Pradesh, many activists and leaders of the TDP, anti-Chandrababu and Lokesh mockers. Today, a poster in the state, "AP Next CM Junior NTR," was unviled.the poster gone viral in social media.
#JrNTR
#AndhraPradesh
#APNextCM
#NandamuriTarakaRamaRao
#APNextChiefMinister
#APCMJagan
#ChandrababuNaidu
#TDP

ఆంధ్రప్రదేశ్ లోని సీనియర్, జూనియర్ నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)ల ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లోని చాలా మంది కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు వ్యతిరేకులు, లోకేశ్ ని ఎగతాళి చేసేవాళ్లు.. ఇలా వివిధ వర్గాల వారి మనసులోని ఆ మాట మరోసారి బయటికొచ్చింది. ‘‘ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’’ అంటూ ఆ రాష్ట్రంలో ఈరోజు ఒక పోస్టర్ వెలియటం దీనికి అద్దం పడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS