#Strainvirus In Telangana : Warangal లో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌ కలకలం.. ఆ 156 మంది ఎక్కడ..?

Oneindia Telugu 2020-12-29

Views 501

49 year old person who recently returned from UK to Telangana was tested corona positive, he infected new covid 19 strain of UK,CCMB scientists said in a report .
#Strainvirus
#StrainvirusInTelangana
#newcovid19strainofUK
#coronapositive
#Warangal
#StrainvirusInindia
#COVID19
#COVIDVaccine
#TSgovt
#CCMBscientists

యూకెలో వెలుగుచూసిన కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసు తెలంగాణలోనూ బయటపడింది. డిసెంబర్ 10న యూకె నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తి(49)కి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లుగా నిర్దారణ అయింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS