Dry Run For Covid-19 Vaccination Drive Successfully Conducted In 4 States

Oneindia Telugu 2020-12-30

Views 143

Dry run for coronavirus vaccination drive successfully conducted in 4 states, says Health Ministry.
A two-day dry run for the Covid-19 immunisation drive was successfully conducted in Andhra Pradesh, Gujarat, Punjab and Assam, the Union Health Ministry said on Tuesday.
#Covid19
#CoronaVaccine
#Corona
#CentralGovernment

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా డ్రైరన్ కొనసాగుతోంది. ఇవాళ, రేపు పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఈ డ్రై రన్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు ఏ స్థాయిలో రెడీగా ఉన్నాయో తెలుసుకునేందుకు ముందుగా కరోనా టీకా డ్రైరన్ నిర్వహిస్తోంది కేంద్రం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నాలుగు రాష్ట్రాలకు అందించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS