Andhra Pradesh : No Permission For New Year Celebrations: AP Police

Oneindia Telugu 2020-12-30

Views 166

Andhra Pradesh : In view of the COVID-19 pandemic and spread of a new strain of coronavirus, the city police prohibited New Year celebrations across the commissionerate limits during the intervening night of December 31 and January 1.
#Andhrapradesh
#Amaravati
#Vijayawada
#Apnews
#Appolice
#Newyear

కొత్త సంవత్సరం వస్తున్నదంటే, డిసెంబర్ 31న ఎంతగా సెలబ్రేషన్స్ జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ జోష్ ఎలా ఉంటుందో అనుభవిస్తేగాని తెలీదు. ఈ సంవత్సరం మాత్రం అంత ఉత్సాహం కనిపించే అవకాశాలు లేవు. కరోనా మహమ్మారి విజృంభణ, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెండో దశ మొదలు కావడంతో, పలు రకాల ఆంక్షలు కొత్త సంవత్సరం వేడుకలపై ప్రభావం చూపనున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS