Royal Challengers Bangalore have reacted after Dale Steyn announced that he won't participate in IPL 2021. Steyn spent five years with the Bangalore-based franchise.
#DaleSteyn
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#ABdeVilliers
#yuzvendrachahal
#WashingtonSundar
#Cricket
#TeamIndia
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరమవుతున్నట్లు ఆ జట్టు, సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ ప్రకటించాడు. అయితే కాంపిటేటివ్ క్రికెట్ నుంచి తాను తప్పుకోవట్లేదని, కాస్త విరామం మాత్రమే తీసుకుంటున్నానని స్పష్టం చేశాడు.