#IPL2021 , RCB v MI :Kyle Jamieson’s Powerful Yorker Broken Krunal Pandya’s Bat | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-10

Views 854

IPL 2021 : During the IPL first match between RCB vs MI, 19th over of the match, RCB all-rounder Kyle Jamieson’s yorker delivery broke Krunal Pandya’s bat into two pieces. Jamieson delivered a yorker on middle stump which Krunal managed to negotiate but the ball hit the toe-end of the bat resulting in it breaking into two pieces.
#IPL2021
#KyleJamieson
#KrunalPandya
#RCBvsMI
#HarshalPatel
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#ABdeVilliers
#MumbaiIndians
#SuryakumarYadav
#IshanKishan
#RohitSharma
#PragyanOjha
#HardikPandya
#KieronPollard
#QuintondeKock
#GlennMaxwell
#RahulChahar
#JaspritBumrah
#Cricket

గత ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే. ఈ కివీస్ పేసర్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అంత భారీ ధర అతనికి అవసరమా? అని అనుకున్నారు. అయితే ఐపీఎల్ 2021 ఆరంభం మ్యాచులోనే జేమిసన్ సత్తాచాచాడు. తన కోటా 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాదు తన పేస్‌తో ఓ బ్యాటును కూడా విరగొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS